బివివి ప్రసాద్
జీవితమెలా ఉన్నా జీవించటమే ఆనందంగా ఉండగలిగితే చాలు..
26 సెప్టెంబర్ 2015
'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు. భాగం 1/3
'బివివి ప్రసాద్ హైకూలు' పై డాక్టర్ రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు గారి ప్రసంగం.
భాగం 1/3
https://www.youtube.com/watch?v=HNDSYBl-Fx0&feature=youtu.be
09 సెప్టెంబర్ 2015
వెలుగుతున్న కవితాకాంతి : బండ్ల మాధవరావు
ప్రజాశక్తి 'కవిపరిచయం' శీర్షికలో బివివి ప్రసాద్ కవిత్వం గురించి బండ్ల మాధవరావు పరిచయం.
పత్రిక లింక్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి
.
08 సెప్టెంబర్ 2015
ఆహ్వానం
విజయవాడలో ఈ నెల 12 న జరగబోయే
బివివి ప్రసాద్ కవిత్వ సంపుటి 'నీలో కొన్నిసార్లు',
హైకూల సంపుటి 'బివివి ప్రసాద్ హైకూలు'
పుస్తకాల పరిచయ సభకు ఇదే ఆహ్వానం.
07 సెప్టెంబర్ 2015
ఎద తలుపుల్ని తట్టిలేపే అమృతగుళికలు : బులుసు సరోజినీదేవి
'బివివి ప్రసాద్ హైకూలు' సంపుటి పై ఆంధ్రభూమి దినపత్రిక లో 5.9.2015 న బులుసు సరోజినీదేవి గారి సమీక్ష..
ఆంధ్రభూమి లింక్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి
.
06 సెప్టెంబర్ 2015
జీవితం పంపిన దూత : కిరణ్ కంకట
'నీలో కొన్నిసార్లు' కవిత్వం పై ఆంధ్రప్రభ దినపత్రికలో 16.8.2015న కిరణ్ కంకట సమీక్ష.
పత్రిక లింక్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి
.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)