14 ఆగస్టు 2012

నా హైకూ వ్యాసాలు

Telugu Essays on Haiku by BVV Prasad
హైకూ గురించి నేను రాసిన ఈ వ్యాసాలు సుమారు పదిహేను సంవత్సరాల నాటివి. అప్పటిలో వీటిలో ఒకటి ఆంధ్రభూమి లోనూ, మరొకటి ఆంధ్రప్రభ లోనూ వచ్చాయి. దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి పేర్లతో వచ్చిన నా మూడు హైకూ సంపుటాలకూ నేపధ్యంలో, హైకూ పట్ల నా అవగాహన, నా హైకూ ప్రయాణం, అప్పటికి, ఇప్పటికీ హైకూ పట్ల తెలుగు సాహిత్యం లో ఉన్న అపోహలు అన్నీ, వీటిలో చర్చించాను. పెద్ద వ్యాసాలు, తరువాత ఎపుడో యూనికోడ్ లో రాద్దామనుకొన్నాను కాని, ఫేస్ బుక్ లోని, కవిసంగమం గ్రూప్ లో హైకూ ప్రస్తావన తరచూ రావటం తో వీటిని ఫోటో రూపంలోనే ఇక్కడ అందిస్తున్నాను. పై ఫొటో మీద క్లిక్ చేస్తే వ్యాసాలు ఉన్న ఫొటో ఆల్బం కనిపిస్తుంది. 

2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ డిజైన్, మీ శైలిలో స్పష్టత బాగా సింక్రనైజ్ అయ్యాయి. మంచి టేస్ట్ కనిపిస్తుంది. ఐ థింక్ ఐ విల్ విజిట్ యువర్ బ్లాగ్ అగేన్ అండ్ అగేన్.

    రిప్లయితొలగించండి