పుస్తకాలు రేపటి నుండి విజయవాడ అనేక బుక్ స్టాల్ లో దొరుకుతాయి. మంచి కవిత్వం ఈ మాత్రం కాపీలు కొనేవారు ఉండకపోతారా అని 300 కాపీలు ప్రింట్ చేయించాను. లేదంటే పీడీఎఫ్ పంచిపెట్టేవాడిని. చూద్దాం, మంచి కవిత్వానికి ఈమాత్రం ఆదరణ అయినా మిగిలిందో, లేదో. పుస్తకం కొనే ఆసక్తి లేనివారు, దయచేసి పీడీఎఫ్ కోసం చూడగలరు. (మనం OTT సినిమా కోసం చూసినట్టు ;))
సృష్టి : బివివి ప్రసాద్ కవిత్వం
144 కవితలు, 250 పేజీలు, 250 రూపాయలు
అనేక బుక్స్, అరసవిల్లి కృష్ణ గారి
నంబర్ 92472 53884 కి అమౌంట్ పంపిస్తే,
స్పీడ్ పోస్ట్ లో పుస్తకం పంపిస్తారు.
ధన్యవాదాలతో..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి