ఆకాశం నా మూడవ వచనకవిత్వ సంపుటి. కవిత్వసృజనకి సుమారు పదేళ్ళు దూరంగా ఉన్న తరువాత సుమారు మూడు నెలల కాలంలో రాసిన కవిత్వం.
అభివ్యక్తిలో వేగంతో పాటు, ఆర్ద్రత, జీవితం పట్లా, సత్యం పట్లా మరింత స్పష్టమైన చూపూ ఈ కవిత్వంలో గమనించవచ్చు. 'పూలురాలాయి' హైకూలలో కనిపించే నిర్మల, ప్రశాంత హృదయస్పర్శ ఈ కవిత్వమంతటా కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి