21 మార్చి 2026

బివివి ప్రసాద్ సృష్టి కవిత్వం పీడీఎఫ్

కవిత్వ ప్రేమికులకు ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు!
బివివి ప్రసాద్ తొమ్మిదవ కవితా సంపుటి సృష్టి పీడీఎఫ్ కాపీ అందుబాటులో ఉంచుతున్నాను. 
ఆసక్తి గలవారు.. ఈ లింక్స్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. 

ప్రింట్ కాపీ కావలసినవారు 
అనేక బుక్స్, విజయవాడ 92472 53884 వారిని సంప్రదించగలరు

Archive.org నుండి డౌన్లోడ్ కి ఇక్కడ క్లిక్ చేయండి.

గూగుల్ డ్రైవ్ నుండి డౌన్లోడ్ కి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలతో..




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి