06 నవంబర్ 2026

ప్రింట్ లో వస్తుంది..

కొత్త సంపుటి గురించిన పోస్ట్ కి మిత్రుల ప్రేమపూర్వక స్పందనలకు అనేక ధన్యవాదాలు. కొందరు మిత్రులు ప్రింట్ బుక్ ఉండాలన్నారు. ఆ ఆసక్తి రాసేవాళ్ళకి ఉండకుండా పోదు. వ్యయ, ప్రయాసలు పడలేక, మార్కెట్ చేసుకోలేక ప్రింట్ వద్దనుకున్నాను. 

అయితే, బివివి కవిత్వాన్ని ఇష్టపడే యువకవి కట్టా సిద్ధార్థ ( Siddhardha Katta ) ఈ కవిత్వం ప్రింట్ లో తీసుకురావటానికి ఆసక్తి చూపించాడు. కనుక, రాబోయే సంపుటి తను ప్రింట్ చేసి, మార్కెట్ చేస్తాడు.

ఇతర వివరాలు త్వరలో తెలియచేస్తాము.
ధన్యవాదాలు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి