మీ హైకూలతో సినిమా తీయాలి అన్నారు ఓల్గా గారు ఒకసారి. తీశారు కూడా. హైకూలతో కాదు గానీ, హైకూలని కూడా పొదిగారు సినిమాలో. నిన్న చాట్ లో ఆ సినిమా సంగతి అడిగితే, యూ ట్యూబ్ లో ఉందన్నారు. ఆర్ద్రంగా తాకే ఈ సినిమా, ఆసక్తి ఉన్నవారు చూస్తారని, ఈ లింక్.
కుటుంబరావుగారికీ, ఓల్గాగారికీ ధన్యవాదాలు. 🙏❤️
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి